కరీంనగర్: కరీంనగర్ జిల్లా ముఖరంపురలో ఒ వివాహిత అదృశ్యమైంది. ఆమె తన నలుగురు కూతుళ్ళను అత్తింట్లో వదిలి వెళ్లిపోయింది. అత్తింటివారి వేధింపులే అదృశ్యమైందని ఆమె తల్లిడండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు మిస్సింగ్ కే సు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.