కేసీఆర్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపు ఈ క్రింది విధంగా ఉంటుందని సమాచారం.
హైదరాబాద్ : కేసీఆర్ మంత్రివర్గంలో శాఖల కేటాయింపు ఈ క్రింది విధంగా ఉంటుందని సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్తో పాటు మరో 11మంది మంత్రులుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. కాగా ఈనెల 8వ తేదీన మరోసారి మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మరో ఆరుగురిని కేసీఆర్ తన మంత్రివర్గంలో తీసుకోనున్నారు.
శాఖల కేటాయింపు!
*మహ్మద్ అలీ( మైనారీటి)- మైనార్టీ డీప్యూటీ సీఎం, మైనార్టీ సంక్షేమం
*డా.రాజయ్య-డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ?
*ఈటెల రాజేందర్- ఆర్థిక శాఖ?
*హరీష్ రావు-విద్యుత్, నీటి పారుదలశాఖ?
*మహేందర్ రెడ్డి-క్రీడలు, యువజన వ్యవహారాలు?
*కేటీఆర్-ఐటీ, పరిశ్రమల శాఖ?
*పోచారం శ్రీనివాస్‌రెడ్డి- పంచాయతీరాజ్?
*నాయిని నర్సింహారెడ్డి-హోంశాఖ?
*జగదీశ్వర్‌రెడ్డి- రోడ్లు, భవనాలు?
*జోగు రామన్న-సాంఘిక సంక్షేమం?
* పద్మారావు-ఎక్సైజ్ శాఖ?... కాగా మిగిలిన శాఖలను కేసీఆర్ తన ఆధీనంలోనే ఉంచుకోనున్నట్లు తెలుస్తోంది.