మొక్కుకు అమరులను ఎందుకు తీసుకెళ్లలేదు: మధు యాష్కీ
Published Thu, Feb 23 2017 9:43 PM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM
ఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం తిరుమలలో చెల్లించే మొక్కుకు అమరవీరులను ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు మాజీ ఎంపీ మధు యాష్కీ. ఆస్తులు కూడబెట్టడానికే కేసీఆర్ కుటుంబం పరిమితమైదని విరుచుకుపడ్డారు. కోదండరాం ఇంటి తలుపులు బద్ధలు గొట్టడం సీఎం దొరతనానికి నిదర్శమన్నారు.
Advertisement
Advertisement