తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 6వ తేదీన ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత ఆదివారం జరిగే ..
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 6వ తేదీన ఢిల్లీ వెళుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత ఆదివారం జరిగే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సులో ఆయన పాల్గొంటారు. మరో రెండు, మూడు రోజులు హస్తినలోనే మకాం వేయనున్న కేసీఆర్... ఈ సందర్భంగా రాష్ట్ర విభజన ఇబ్బందునలు మరోసారి కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం.