
'33 శాతం పంట నష్టాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి'
హైదరాబాద్: అకాల వర్షాల కారణంగా తెలంగాణ రాష్ట్రంలో దెబ్బతిన్న పంట నష్టం వివరాలను వీలైనంత త్వరగా అంచనా వేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం అకాల వర్షాలపై కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 33 శాతం పంట నష్టం జరిగినా పరిగణలోకి తీసుకోవాలిని కేసీఆర్ సూచించారు. హరితహారం కోసం హైదరాబాద్ ను 400 విభాగాలుగా విభజిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.