వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజనం | Kodandaram reruest for Midday meal to Handicap, elderly | Sakshi
Sakshi News home page

వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజనం

Published Fri, Apr 22 2016 12:39 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

Kodandaram reruest for  Midday meal to Handicap, elderly

ప్రభుత్వానికి కోదండరాం విజ్ఞప్తి
 సాక్షి, హైదరాబాద్: చదవులతో నిమిత్తం లేకుండా గ్రామాల్లోని నిరుపేద పిల్లలతోపాటు గ్రామాల్లోని వికలాంగులు, వృద్ధులకూ మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వాన్ని టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం కోరారు.  ఈ మేరకు టీజేఏసీ రాష్ట్ర సమన్వయకర్త పిట్టల రవీందర్‌తో కలసి ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement