తెలంగాణ ప్రభుత్వ విప్గా కొప్పుల ఈశ్వర్ | Koppula Eswar would be the telangana chief whip | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వ విప్గా కొప్పుల ఈశ్వర్

Published Sat, Dec 13 2014 6:17 PM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

Koppula Eswar would be the telangana chief whip

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్గా కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ నియమితులయ్యారు. విప్లుగా కామరెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్థన్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీతా మహేందర్‌రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే, నల్లాల ఓదేలును తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ పార్లమెంటరీ సెక్రటరీలుగా కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు. అలాగే మరో అయిదు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలను కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించనున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement