హైదరాబాద్: కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్(పాత ఐడీఎల్)లో పేలుడులో మృతి చెందిన వారి సంఖ్య 4కు చేరింది. మహాత్మ గౌడ్ అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
ఫిబ్రవరి 23న ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. డిటోనేటర్ ప్లాంట్ లో పేలుడు సంభవించడంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
4కు చేరిన ఐడీఎల్ మృతుల సంఖ్య
Published Mon, Mar 2 2015 8:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:11 PM
Advertisement
Advertisement