ఆకలితో ఉన్నవారిని ఆదుకుందాం: డీజీపీ | Let Us Help The Hungry People Says DGP Mahendar Reddy | Sakshi
Sakshi News home page

ఆకలితో ఉన్నవారిని ఆదుకుందాం: డీజీపీ

Published Tue, Apr 28 2020 3:57 AM | Last Updated on Tue, Apr 28 2020 4:22 AM

Let Us Help The Hungry People Says DGP Mahendar Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ దెబ్బకు పలు వ్యాపారాలు, పనులు నిలిచిపోయాయి. రోజుకూలీలు డబ్బుల్లేక తినీతినక పస్తులుంటున్నారు. ఇలాంటి వారి ఆకలి తీర్చేందుకు ముందుకు రావాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఆకలితో ఉన్న వారిని ఆదుకునేందుకు పరిచయం అక్కర్లేదు. ఈ విపత్తు వేళ సాటి మనిషి కడుపు నింపే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం’ అని ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement