నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని హుజూర్నగర్లో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. లారీకి వెల్డింగ్ చేస్తుండగా గ్యాస్ లీకవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సజీవదహనం అయ్యాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Published Mon, Jul 6 2015 9:59 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM