పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంట హల్చల్ | lovers made a hydrama in police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్‌లో ప్రేమజంట హల్చల్

Published Sun, Feb 15 2015 10:02 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 PM

lovers made a hydrama in police station

హైదరాబాద్ సిటీ: కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఓ ప్రేమ జంట హల్చల్ చేసింది. తనను ప్రేమించి మోసం చేసిన ప్రియుడితో పెళ్లి జరిపించాలంటూ ఓ యువతి కుషాయిగూడ పోలీసులను ఆదివారం ఆశ్రయించింది.

పోలీసులు శ్రమించి ఆ యువతి ప్రియుడిని పోలీసుస్టేషన్ కు తీసుకువచ్చారు. యువతి కోరిక మేరకు ప్రియుడితో వివాహం జరిపిస్తుండగా అతడు పారిపోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు వెంబడించి ప్రియుడిని పట్టుకున్నారు. యువతి తల్లిదండ్రులు అతికష్టం మీద యువకుడితో ఆమెకు వివాహం జరిపించారు. యువతికి న్యాయం చేసి పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement