
ఆంధ్రప్రదేశ్:
► ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 813 చేరింది.
► ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు.
► ఏపీలో కరోనా నుంచి కోలుకుని 120 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 669 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
► రానున్న మూడు రోజులపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఈదురు గాలులతో కూడిన తేలికపాటు వర్ష సూచన.
తెలంగాణ:
► తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 943కి చేరింది.
► తెలంగాణలో ఇప్పటి వరకు కరోనాతో 24 మంది మృతి చెందారు.
► తెలంగాణలో కరోనా నుంచి కోలుకుని 194 మంది డిశ్చార్జ్ అయ్యారు.
► తెలంగాణలో ప్రస్తుతం 725 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జాతీయం:
► దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 20,471కి చేరింది.
► దేశవ్యాప్తంగా కరోనాతో 652 మంది మృతి చెందారు.
► దేశంలో ప్రస్తుతం 15,859 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
► దేశవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 3,960 మంది డిశ్చార్జ్ అయ్యారు.
అంతర్జాతీయం:
► ప్రపంచవ్యాప్తంగా 26 లక్షలు దాటిన కరోనా కేసులు
► ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 1.84 లక్షల మంది మృతి చెందారు.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి 7.17 లక్షల మంది కోలుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment