నగరంలో అగ్నిప్రమాదం.. | Major Fire Accident In Hyderabad Indira Park | Sakshi
Sakshi News home page

Published Thu, Jul 5 2018 11:34 PM | Last Updated on Thu, Sep 13 2018 5:11 PM

Major Fire Accident In Hyderabad Indira Park

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటన ఇందిరాపార్క్‌లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. డంపింగ్‌ యార్డ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఫైర్‌ సిబ్బంది సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు. ఫైర్‌ సిబ్బంది 5 ఫైరింజన్లతో మంటలను అర్పేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement