కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం | man burnt alive after car accident | Sakshi
Sakshi News home page

కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

Published Thu, Feb 19 2015 2:38 PM | Last Updated on Tue, Oct 9 2018 5:43 PM

man burnt alive after car accident

శంకర్ పల్లి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం మోకిల సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును లారీ ఢీకొట్టిన ఘటనలో  మంటలు చెలరేగి కారు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనం కావడంతో స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement