ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి | Man dies in Road accident | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

Published Tue, Jun 23 2015 4:29 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Man dies in Road accident

గట్టు : మహబూబ్‌నగర్ జిల్లా గట్టు మండలం బలిగెర సమీపంలో మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద వివరాల్లోకి వెళ్తే.. జక్కప్ప, నర్సప్ప అనే ఇద్దరు బైక్‌పై బలిగెర వైపు వెళ్తుండగా... కర్నూలు వైపు వెళుతున్న నంద్యాల ఆర్టీసీ డిపో బస్సు  బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో జక్కప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్ర గాయాలైన నర్సప్పను గద్వాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement