యువకుడి దారుణ హత్య | man murdered in hyderabad | Sakshi
Sakshi News home page

యువకుడి దారుణ హత్య

Published Tue, Jun 2 2015 12:14 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

man murdered in hyderabad

హైదరాబాద్: నగరంలోని ఫలక్ నమా పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున జరిగింది.  స్తానికంగా నివాసం ఉండే షేక్ అల్తాఫ్ (21) తెల్లవారుజామున టీ తాగడానికి బయటకు వెళ్లాడు. ఆ సమయంలో కొందరు దుండగులు యువకుని గొంతుకోసి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement