కొడుకా లొంగిపో.. | Maoist Vidyasagar Reddy's parents Ask | Sakshi
Sakshi News home page

కొడుకా లొంగిపో..

Published Sat, Aug 22 2015 2:28 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM

కొడుకా లొంగిపో.. - Sakshi

కొడుకా లొంగిపో..

మావోయిస్టు విద్యాసాగర్‌రెడ్డి తల్లిదండ్రుల వేడుకోలు
 
ధర్మసాగర్ : మండలంలోని కరుణపురం గ్రామానికి చెందిన మావోయిస్టు మణికంటి విద్యాసాగర్‌రెడ్డి అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అతడి తల్లిదండ్రులు  సుధాకర్‌రెడ్డి-లత కోరారు. శుక్రవారం ధర్మసాగర్ ఠాణాలో సీఐ ఎ.రాజయ్య సమక్షంలో వారు విలేకరులతో మాట్లాడారు.

తమ కుమారుడు కుటుంబాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి తాము దుర్భరజీవితం గడుపుతున్నట్లు తెలిపారు. సీఐ ఎ.రాజయ్య మాట్లాడుతూ, విద్యాసాగర్ రెడ్డి లొంగిపోతే సాధారణ జీవనం గడిపేందుకు సదుపాయూలు కల్పిస్తామని చెప్పారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement