సిద్ధిపేటలో మెగా జాబ్‌ మేళా | minister harish rao launched job mela | Sakshi
Sakshi News home page

సిద్ధిపేటలో మెగా జాబ్‌ మేళా

Published Tue, Feb 21 2017 2:01 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

సిద్ధిపేటలో మెగా జాబ్‌ మేళా

సిద్ధిపేటలో మెగా జాబ్‌ మేళా

సిద్ధిపేట: జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని కొండ భూలక్ష్మి గార్డెన్‌లో మెగా జాబ్ మేళాను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డిలు మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ ఆత్మ విశ్వాసం, పట్టుదలతో కృషి చేస్తే విజయం సాధించొచ్చని నిరుద్యోగ అభ్యర్థులకు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లబ్ధిపొందాలన్నారు. ఈ జాబ్ మేళాలో 51 కంపెనీలు పాల్గొన్నాయి. యువతకు 4,391 ఉద్యోగాలు లభించాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement