దశలవారీగా 'నిమ్స్' అభివృద్ధి | Ministers inaugurate OP Service at NIMS Hospital | Sakshi
Sakshi News home page

దశలవారీగా 'నిమ్స్' అభివృద్ధి

Published Sun, Mar 6 2016 1:18 PM | Last Updated on Sun, Sep 3 2017 7:09 PM

Ministers inaugurate OP Service at NIMS Hospital

బీబీనగర్ నిమ్స్ ప్రారంభోత్సవంలో మంత్రులు ప్రకటన

భువనగిరి (నల్లగొండ జిల్లా) : నిమ్స్‌ను దశలవారీగా అభివృద్ధి చేయనున్నట్లు మంత్రులు లక్ష్మారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి నిమ్స్ ఓపీ సేవల ప్రారంభోత్సవంలో ప్రకటించారు. ఆదివారం ఉదయం బీబీనగర్‌లోని 'నిమ్స్' ఓపీ సేవలను ప్రారంభించిన అనంతరం వారు మట్లాడుతూ ఆసుపత్రిని దశల వారీగా అభివృద్ధి చేస్తామన్నారు. ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నట్లు వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement