నల్లగొండలో మిస్ ఫైర్.. సీఐకి గాయాలు | miss firing at Nallagonda SP office | Sakshi
Sakshi News home page

నల్లగొండలో మిస్ ఫైర్.. సీఐకి గాయాలు

Published Fri, May 8 2015 11:51 AM | Last Updated on Tue, Oct 16 2018 8:46 PM

miss firing at Nallagonda SP office

నల్లగొండ: నల్లగొండ జిల్లా ఎస్పీ కార్యాలయంలో మిస్ ఫైర్ జరిగింది. ఈ ప్రమాదంలో స్పెషల్ బ్రాంచి సీఐ భాస్కర్కు బుల్లెట్ గాయాలయ్యాయి. గన్ శుభ్రం చేస్తుండగా తుపాకీ పేలడంతో భాస్కర్ గాయపడ్డారు. ఆయనను వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement