ట్యాంక్ బండ్ పై ఓ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం! | mla' son arrested | Sakshi
Sakshi News home page

ట్యాంక్ బండ్ పై ఓ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం!

Published Wed, Dec 10 2014 11:51 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

mla' son arrested

హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు బుధవారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై వీరంగం సృష్టించాడు. అతని అనుచరులతో కలిసి మరో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చించేసి నానా హంగామా చేశాడు. ఈ ఘటనపై  సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు. తాను ఎమ్మెల్యే కుమారుడినంటూ పోలీసులపై  దాడికి పాల్పడ్డాడు.  ఆ దాడిని అడ్డుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement