అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే | mla starts development programmes | Sakshi
Sakshi News home page

అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Published Fri, Jun 5 2015 12:00 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 AM

mla starts development programmes

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్ర మాలకు నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా శుక్రవారం శంకుస్థాపనలు చేశారు. పట్టణంలో నిర్మించనున్న సీసీ డ్రైనేజీతో పాటు బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement