కరీంనగర్: ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ మృతి చెందారు. దీంతో బాధితులు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లి, బిడ్డ మృతి చెందారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.