
ఎంపీ రాజయ్య తల్లి శాంతమ్మకు కన్నీటి వీడ్కోలు
ఎంపీకి పలువురి పరామర్శ
అశ్రునయనాల మధ్య
పూర్తరుున అంత్యక్రియలు
సుబేదారి, న్యూస్‌లైన్ :వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య తల్లి శాంతమ్మ(80) మరణంతో ఆయన కుటుంబ సభ్యు లు, బంధువులు, స్నేహితులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయూరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతు న్న ఆమె ఆదివారం తెల్లవారుజామున కన్నమూశారు.
సుబేదారిలోని రెవెన్యూ కాలనీలో ఉన్న రాజయ్య స్వగృహంలో ఆమె భౌతికకాయూన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించా రు. మహాజన సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, మాజీ మంత్రి బస్వరాజ్ సారయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు దొంతి మాధవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మందాడి సత్యనారాయణరెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ మంత్రి విజయ రామారావు, జెడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, పరమేశ్వర్, యాదగిరి, ఐఎన్‌టీయూసీ యంగ్ వర్కర్స్ అర్బన్ అధ్యక్షుడు మహ్మద్ అంకూస్ ఆయనను పరామర్శించారు
శివముక్తిధామ్‌లో అంత్యక్రియలు
హన్మకొండ చౌరస్తా : శాంతమ్మ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం హన్మకొండ పద్మాక్షి కాలనీలోని శివముక్తిధామ్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. రాజయ్య ఇంటి నుంచి పద్మాక్షి కాలనీ వరకు కొనసాగిన అంతిమయాత్రలో కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ పాడె మోశారు. అంతక్రియల్లో ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యే బోనగిరి ఆరోగ్యం, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, నాయకులు రాజారపు ప్రతాప్, ఎడ్ల రాంబాబు, కట్టా హరి, బిన్ని లక్ష్మణ్, తాడిశెట్టి మధు, సీతా శ్యాం, మండల సమ్మయ్య, పలువురు మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. పాల్గొన్నారు. పీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్ట