బాబు యాదవులకు క్షమాపణ చెప్పాలి... | Naidu should apologize to yadavas says mallesh | Sakshi
Sakshi News home page

బాబు యాదవులకు క్షమాపణ చెప్పాలి...

Published Sun, May 3 2015 2:45 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

Naidu should apologize to yadavas says mallesh

తుఫ్రాన్: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు యాదవుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షుడు గంది మల్లేష్ యాదవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు గానూ సీఎం చంద్రబాబు యాదవులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా ఆదివారం జాతీయరహదారి-44పై జిల్లాలోని తుఫ్రాన్ మండలం మనోహరాబాద్ గ్రామ సమీపంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement