ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు | nine injured of rtc bus accident in nalgonda district | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సులు ఢీ: 9 మందికి గాయాలు

Published Sun, Jun 7 2015 9:46 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

nine injured of rtc bus accident in nalgonda district

నల్లగొండ: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొనడంతో తొమ్మిది మంది గాయపడ్డారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా.. నల్లగొండ జిల్లా మునగాలలో కారు - బైకు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement