ఆలయ చైర్మన్‌పై నిర్భయ కేసు | nirbhaya case on temple chaiman | Sakshi
Sakshi News home page

ఆలయ చైర్మన్‌పై నిర్భయ కేసు

Published Fri, Mar 13 2015 4:35 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

nirbhaya case on temple chaiman

ఎల్‌బీనగర్‌ : హైదరాబాద్ లోని ఎల్‌బీనగర్‌లో ఉన్న ప్రసన్నాంజనేయస్వామి దేవస్థాన చైర్మన్ రాజేష్‌పై శుక్రవారం నిర్భయ కేసు నమోదైంది.

వివరాల్లోకి వెళ్తే.. తనకు మాయ మాటలు చెప్పి లొంగదీసుకున్నాడని ఓ యువతి చైతన్యపురి పోలీస్ స్టేషన్‌లో రాజేష్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రాజేష్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement