కామేపల్లి(ఖమ్మం): కరెంట్‌షాక్‌తో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా కామేపల్లి మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. మండలంలోని పండితాపురం గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలికి ఇంట్లో కరెంటు తీగలు తగలి షాక్ కొట్టింది. దీంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.