11న టీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు | on 11th t government doctors association elections | Sakshi
Sakshi News home page

11న టీ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు

Published Mon, May 5 2014 3:09 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

on 11th t government doctors association elections

వరంగల్ సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికల షెడ్యూల్‌ను రిటర్నింగ్ ఆఫీసర్, వర్ధన్నపేట ఎస్‌పీహెచ్‌ఓ డాక్టర్ ఎ.సాంబశివరావు ఆదివారం విడుదల చేశారు. ఈనెల 6, 7వ తేదీల్లో నామినేషన్ల స్వీకరణ, 8న నామినేషన్ల పరిశీలన, 9న నామినేషన్ల ఉపసంహరణ, 10న పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడించనున్న ట్లు తెలిపారు. 11వ తేదీ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీఎంహెచ్‌ఓ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement