అదుపు తప్పిన బైక్ : ఒకరు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన బైక్ : ఒకరు మృతి

Published Tue, Aug 25 2015 8:20 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

One dies in road accident

హైదరాబాద్ (గచ్చిబౌలి) : ఔటర్ రింగు రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. ఈ ఘటన నగరంలోని గచ్చిబౌలి ప్రాంతంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గచ్చిబౌలికి చెందిన మురళి అనే వ్యక్తి బైకుపై వెళుతుండగా అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టాడు. దీంతో సదరు అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మరొక వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement