కారు, బైక్ ఢీ: ఒకరు మృతి | one killed in road accident | Sakshi
Sakshi News home page

కారు, బైక్ ఢీ: ఒకరు మృతి

Published Wed, May 13 2015 6:47 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

one killed in road accident

తొగుట (మెదక్): మెదక్ జిల్లాలో రాజీవ్ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారు కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి మలుపులో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాత పడగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement