హైదరాబాద్: కన్న తల్లిదండ్రులే చిన్నారి పాలిట కర్కశకులుగా మారారు. ఏమాత్రం మానవత్వం లేకుండా అభంశుభం తెలియని ఆడ శిశువును వదిలేసి పోయారు. ఆడపిల్ల పుట్టిందని భారంగా భావించిన తల్లిదండ్రులు చిన్నారిని చెత్తకుండీలో వదిలి వెళ్లారు. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం పరడలో ఈ దారుణం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ఆడపిల్ల పుట్టిందని.. చెత్తకుండీలో వేశారు
Published Mon, Nov 10 2014 7:23 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 PM
Advertisement
Advertisement