ఇదిగో బొట్టు.. సాధించాలి పట్టు | Parigi TRS Candidate Mahesh Reddy Wife Pratima Reddy Election Campaign | Sakshi
Sakshi News home page

ఇదిగో బొట్టు.. సాధించాలి పట్టు

Published Sun, Nov 25 2018 11:54 AM | Last Updated on Sun, Nov 25 2018 11:54 AM

Parigi TRS Candidate Mahesh Reddy Wife Pratima Reddy Election Campaign  - Sakshi

మహేశ్‌రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి ప్రచారం

సాక్షి, దోమ (వికారాబాద్‌): పరిగి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్‌రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి శనివారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. మహిళల సంక్షేమం కోసం కేసీఆర్‌  పెద్దపీట వేశారని అంటూ ఓటర్లకు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement