ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి: చాడ | party defections should resign, says chada venkat reddy | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి: చాడ

Published Wed, Nov 19 2014 2:48 PM | Last Updated on Fri, Mar 22 2019 6:17 PM

ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి: చాడ - Sakshi

ఫిరాయింపుదారులు రాజీనామా చేయాలి: చాడ

కరీంనగర్: పార్టీ ఫిరాయింపులకు పాల్పడే వారు పదవులకు రాజీనామా చేయాలని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. టీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన ఆసరా పథకం పింఛన్ దారులను ఆందోళనకు గురిచేసేలా ఉందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement