నేటి నుంచి ‘పీసీబీ’ పరీక్షలకు హాల్‌టికెట్లు | PCB halltickets available to download | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘పీసీబీ’ పరీక్షలకు హాల్‌టికెట్లు

Published Wed, May 3 2017 1:38 AM | Last Updated on Tue, Sep 5 2017 10:13 AM

PCB halltickets available to download

సాక్షి, హైదరాబాద్‌: కాలుష్య నియంత్రణ బోర్డు (పీసీబీ)లో వివిధ కేటగిరీల్లోని పోస్టులకు జరిగే రాత పరీక్షలకు నేటి నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అనలిస్ట్‌ గ్రేడ్‌–2 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు నేటి సాయంత్రం నుంచి, ఇతర కేటగిరీ పోస్టుల దరఖాస్తుదా రులు ఈ నెల 6 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌  చేసుకోవచ్చని వెల్లడించింది. ఆన్‌లైన్‌ పరీక్షలను ఈ నెల 7న, 13న, 14న నిర్వహించనున్నట్లు తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement