పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం | pervaram Appointed as a tourism corporation chairmen | Sakshi
Sakshi News home page

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం

Published Wed, Mar 18 2015 11:51 AM | Last Updated on Sat, Sep 2 2017 11:02 PM

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం

పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పేర్వారం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ గా మాజీ డిజీపీ పేర్వారం రాములు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా రాములుకు కేబినెట్ హోదా కల్పించింది. కాగా రాములు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ కమిషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement