పేకమేడలా రాజధాని నిర్మించవద్దు | Playing cards at the build castles in the capital | Sakshi
Sakshi News home page

పేకమేడలా రాజధాని నిర్మించవద్దు

Published Sat, Aug 16 2014 1:00 AM | Last Updated on Sat, Aug 11 2018 5:53 PM

పేకమేడలా రాజధాని నిర్మించవద్దు - Sakshi

పేకమేడలా రాజధాని నిర్మించవద్దు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని సింగపూర్ నమూనాలా ఉండరాదని స్వామి పరిపూర్ణానంద అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ  రాజధానిని సింగపూర్‌లా నిర్మిస్తానని అపార అనుభవం కలిగిన సీఎం చంద్రబాబు పేర్కొనడం సరికాదన్నారు. సింగ్‌పూర్‌లా రాజధాని నిర్మిస్తే అది పేకమేడలా ఉంటుందని స్వామీజీ చెప్పారు. సింగపూర్‌ను కాపీకొట్టవద్దన్నారు. 2020 నాటికి ఆంధ్రప్రదేశ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. లక్ష్మీదేవి ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో తులతూగుతుందని స్వామీజీ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement