మా ఎంపీ అడ్రస్ చెప్పండి ప్లీజ్... | please find our mp's address | Sakshi
Sakshi News home page

మా ఎంపీ అడ్రస్ చెప్పండి ప్లీజ్...

Published Fri, Feb 13 2015 8:02 PM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

please find our  mp's address

గద్వాల: మహబూబ్‌నగర్ జిల్లా నాగర్ కర్నూల్ ఎంపీ నంది ఎల్లయ్య కనపడటం లేదని టీఎమ్మార్పీఎస్ గద్వాల తాలూకా కన్వీనర్ నందు, కో కన్వీనర్‌లు ప్రదీప్, రవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీ అయిన దగ్గర నుంచి నియోజకవర్గానికి ఒక్కసారి కూడా రాలేదని, వర్గీకరణ బిల్లు గురించి పట్టించుకోవటంలేదని, దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టటంలేదని ఆరోపించారు. ఈ మేరకు ఓ లేఖ ద్వారా గద్వాల సీఐ సురేష్‌కు ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement