దాబాలపై పోలీసుల ఆకస్మిక దాడి | Police raid on dhaba | Sakshi
Sakshi News home page

దాబాలపై పోలీసుల ఆకస్మిక దాడి

Published Tue, Jan 26 2016 4:37 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Police raid on dhaba

వేములవాడ రూరల్ (కరీంనగర్ జిల్లా) : వేములవాడ పరిధిలోని రెండు దాబాలపై పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గణతంత్రదినోత్సవం నాడు మద్యం, మాంసం విక్రయిస్తున్న ఓ దాబా యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో వేములవాడ ఎస్‌ఐ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement