హైదరాబాద్: శాసనమండలిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీకోసం జరుగుతున్న ఎన్నికలకు అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో పోలింగ్ జరుగుతుందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, శాసనసభ కార్యదర్శి రాజా సదారాం ఒక ప్రకటనలో తెలిపారు. జూన్ ఒకటో తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా పోలింగ్ జరుగుతుందని, ఓట్ల లెక్కింపు అదే రోజు సాయంత్రం 5 గంటలకు మొదలవుతుందని ఆయన వెల్లడించారు.
అసెంబ్లీ కమిటీ హాల్ నం.1లో పోలింగ్
Published Fri, May 29 2015 12:50 AM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement