వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలం: పిడమర్తి రవి | Positive classification of government, says Pidamurthy Ravi | Sakshi
Sakshi News home page

వర్గీకరణకు ప్రభుత్వం సానుకూలం: పిడమర్తి రవి

Published Fri, Feb 27 2015 8:42 PM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

Positive classification of government, says Pidamurthy Ravi

నల్లగొండ(ఆలేరు): ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలంతా ఉద్యమించాల్సిన అవసరం ఉందని ఎస్సీ కార్పోరేషన్ చెర్మైన్ పిడమర్తి రవి అన్నారు. శుక్రవారం హైద్రాబాద్ నుండి వరంగల్ వెళ్తూ ఆలేరులో కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉందన్నారు. అలాగే రాష్ర్టంలో నిరుపేద దళితులకు భూములను అందజేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement