వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణి మృతి | Pregnant killed due to the negligence of doctors | Sakshi

వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణి మృతి

Published Thu, Mar 9 2017 11:35 AM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

Pregnant killed due to the negligence of doctors

సంగారెడ్డి: వైద్యుల నిర్లక్ష్యం వల్లే గర్భిణి మృతి చెందిందంటూ ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనలకు దిగారు. పట్టణంలోని శ్రీ సత్య నర్సింగ్‌ హోంలో చికిత్స కోసం వచ్చిన ఆకారపు స్వప్న అనే గర్భిణి గురువారం మృతిచెందింది. ఆమె మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటు  కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement