జైళ్లలో పేపర్ తయారీ కర్మాగారం | Prisons in the paper-making factory | Sakshi
Sakshi News home page

జైళ్లలో పేపర్ తయారీ కర్మాగారం

Published Wed, Oct 15 2014 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:50 PM

Prisons in the paper-making factory

తెలంగాణ జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే.సింగ్   
 
హైదరాబాద్ :  రాష్ట్రంలోని జైళ్లలో  వ్యర్థ పదార్థాలతో  పేపర్ తయారీ కార్మాగారాలను నెలకొల్పనున్నట్లు  తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డెరైక్టర్ జనరల్ వీకే.సింగ్   వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని  జైళ్లను పరిశీలించి, అక్కడ  ఖైదీలను సంస్కరించడానికి  అనుసరిస్తున్న విధానాలను  ఆయన అధ్యయనం  చేసి మంగళవారం తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడుతూ యూపీలోని ఆదర్శ్ జైల్లో నడుస్తున్న వ్యర్థపదార్థాలతో పేపర్ తయారీ కార్మాగారం, అందులో ఖైదీల భాగస్వామ్యం  చాలా బాగుందని ప్రశంి సంచారు.
 
 

Advertisement
Advertisement