ప్రైవేట్ ఆస్పత్రి సీజ్ | Private hospital Siege | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ఆస్పత్రి సీజ్

Published Sat, Mar 28 2015 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 PM

Private hospital Siege

వలిగొండ : కలెక్టర్ ఆదేశాల మేరకు వలిగొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఆమోస్ శుక్రవారం ఆకస్మికం గా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సాయినర్సింగ్ హోం లో మౌలిక వసతులు, ఆపరేషన్ థియేటర్‌లో సరిగా లేదని పేర్కొంటూ సీజ్ చేశారు. ప్రైవేట్ ఆస్పత్రులలో సరైన సౌకర్యాలు కల్పించాలని, నిబంధనలకు విరుద్ధంగా స్కానింగ్‌లు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట వలిగొండ పీహెచ్‌సీ ఆస్పత్రి డాక్టర్ సుమన్‌కల్యాణ్, సీహెచ్‌ఓ బడుగు శ్రీరాములు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement