కలెక్టర్‌కు మద్దతుగా ఆందోళనలు
Published Thu, Jul 13 2017 1:55 PM | Last Updated on Thu, Mar 21 2019 8:18 PM
మహబూబాబాద్: జిల్లా కేంద్రంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కలెక్టర్ ప్రీతిమీనాకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ సారీ చెప్పినప్పటికీ వివాదం సద్దుమనగడం లేదు. రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన విరమించినా.. పొలిటికల్ పార్టీలు మాత్రం తమ ఆందోళనలను కొనసాగిస్తున్నాయి.
కలెక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై చర్యలు తీసుకోవాలని సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, న్యూ డెమోక్రసీ , ఎమ్మార్పీఎస్, మహిళ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకోలు చేసి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు
Advertisement
Advertisement