రాజయ్య బెయిల్ పిటిషన్ కొట్టివేత | RAJAIAH bail Petition Cancellation | Sakshi
Sakshi News home page

రాజయ్య బెయిల్ పిటిషన్ కొట్టివేత

Published Tue, Dec 29 2015 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

RAJAIAH bail Petition Cancellation

సాక్షి, హన్మకొండ: రిమాండ్‌లో ఉన్న మాజీ ఎంపీ రాజయ్యకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. కోడలు సారిక ముగ్గురు మనవళ్ల ఆత్మహత్య కేసులో మాజీ ఎంపీ రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ వరంగల్ సెంట్రల్ జైలులో నవంబర్ 4 నుంచి రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. తమకు బెయిల్ ఇవ్వాలంటూ రాజయ్య పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై సోమవారం విచారణ  జరిపిన జిల్లా కోర్టు.. బెయిల్ తిరస్కరించింది. ఇప్పటి వరకు రాజయ్య, అయన భార్య మాధవి మూడు సార్లు , అనిల్ రెండు సార్లు బెయిల్ కోసం అభ్యర్థించగా కోర్టు తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement