తెలంగాణ విధానాన్ని గవర్నర్ సమర్థించలేదు | rajbhavan condemns rumours come our for eamcet | Sakshi
Sakshi News home page

తెలంగాణ విధానాన్ని గవర్నర్ సమర్థించలేదు

Published Sun, Jan 4 2015 1:31 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

rajbhavan condemns rumours come our for eamcet

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ వివాదంలో తెలంగాణ ప్రభుత్వ వాదనను, విధానాన్ని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సమర్థించినట్టుగా కొన్ని మీడియా వర్గాల్లో వెలువడిన కథనాలు నిజం కాదని రాజ్‌భవన్ వర్గాలు వివరించాయి. ఈ మేరకు రాజ్‌భవన్ మీడియా కార్యదర్శి శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలూ చర్చిం చుకొని ఓ పరిష్కారాన్ని కనుగొనాలి’ అని గవర్నర్ సూచించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement