2017 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ | Rally with 2017 meters national flag in jagtial | Sakshi
Sakshi News home page

2017 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

Published Wed, Jan 25 2017 11:02 AM | Last Updated on Tue, Sep 5 2017 2:06 AM

2017 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

2017 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీ

జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలో 2017 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సుమారు 5వేల మంది విద్యార్థులతో సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం నుంచి ఖిల్లా వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శరత్‌, జాయింట్‌ కలెక్టర్‌ నాగేంద్ర, పీడీ అరుణశ్రీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement