టీసీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా! | Ramachandra Kuntiya attended for Telangana Legislature party meeting | Sakshi
Sakshi News home page

టీసీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా!

Published Mon, Nov 3 2014 11:31 AM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

టీసీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా!

టీసీఎల్పీ సమావేశానికి కోమటిరెడ్డి డుమ్మా!

హైదరాబాద్: తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి  తెలంగాణ కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం  అసెంబ్లీ కమిటీ హాల్ లో ప్రారంభమైంది.  ఈ సమావేశానికి  ఏఐసీసీ పరిశీలకుడు కుంతియా, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న విద్యుత్ సమస్య, రైతు రుణమాఫీ ఇతర అంశాలపై నిలదీసేందుకు టీఎల్పీ సిద్దమవుతోంది.  ఈ సమావేశానికి మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గైర్హాజరు అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement