950 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice seazed | Sakshi
Sakshi News home page

950 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Sat, Mar 7 2015 9:26 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

ration rice seazed

బొమ్మలరామారం: నల్లగొండ జిల్లా బొమ్మలరామారం మండలం చీకటి మామిడి గ్రామంలో తిరుమల రైస్ మిల్లులో 950 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 950 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్న అధికారులు మిల్లు యజమాని సుదర్శన్‌పై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement